November 21, 2026
Explore
టిప్పర్‌ రూపంలో మృత్యువు.. ఇద్దరు మహిళా టీచర్లు స్పాట్‌డెడ్‌

టిప్పర్‌ రూపంలో మృత్యువు.. ఇద్దరు మహిళా టీచర్లు స్పాట్‌డెడ్‌

November 21, 2026 | Andhra Pradesh

సూర్యాపేట ముచ్చట్లు:

సూర్యాపేట జిల్లా బీబీగూడెం సమీపంలో ఘోర ప్రమాదం

స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టిన టిప్పర్‌ లారీ

టిప్పర్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరూ మృతి

మృతులు చివ్వేంల మినీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రజిత, టీచర్‌ రక్మ

విధులు ముగించుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం

ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యోగులు మృత్యువాత

ఇద్దరి మృతితో గురుకుల పాఠశాలలో విషాదఛాయలు

Tags:Death in the form of a tipper truck… two female teachers killed on the spot