November 21, 2026
Explore
నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

నిత్యావసరాల ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

November 21, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ధరల అదుపునకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం.

ధరల పెరుగుదలపై అధికారులు నిరంతరం సమీక్షించాలి.

రైతులకు నష్టం జరగకూడదు.. వినియోగదారులకు భారం కాకూడదు.

ధరల నియంత్రణకు నెలకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

: సీఎం చంద్రబాబు

Tags: CM Chandrababu reviews the control of prices for essential commodities!