November 20, 2026
Explore
భారీగా పెరిగిన ఉల్లి ధరలు

భారీగా పెరిగిన ఉల్లి ధరలు

November 20, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోంది.

అక్టోబర్లో హైదరాబాద్ లో ఉల్లి ధర ఏకంగా 116.22 శాతం పెరగగా, వెల్లుల్లి ధర 60.74 శాతం, అల్లం ధర 48.32 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి, ఇంధన ద్రవ్యోల్బణం 32.84 శాతానికి చేరింది. అయితే ఆలుగడ్డ ధర మాత్రం 14.24 శాతం తగ్గింది.

Tags;Onion prices have risen sharply