కడప ముచ్చట్లు::
–> కడప జడ్పీ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించకపోవడంపై మనస్తాపం
–> కూటమి నేతల చర్చల్లో కృష్ణా జడ్పీ ఛైర్మన్ పదవి బీజేపీకి కేటాయింపు
–> కడప నుంచి విజయవాడకు చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
–> కడప జడ్పీ అంశంపై తీవ్ర అసంతృప్తిలో ఆదినారాయణ రెడ్డి
–> విజయవాడలోని ఓ హోటల్‌లో మరికాసేపట్లో మీడియా సమావేశం
–> రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ
–> మీడియా సమావేశంలో ఆదినారాయణ రెడ్డి ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి
Tags: Adinarayana Reddy is dissatisfied over failing to secure the Kadapa ZP Chairman post!