November 20, 2026
Explore
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా ?

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా ?

November 20, 2026 | Andhra Pradesh

జమ్మలమడుగు ముచ్చట్లు:

క‌డప జడ్పీ చైర్మన్ ప‌ద‌వి టీడీపీకి కేటాయించేయడంతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి(బిజెపి) అల‌క వహించారు.
రాజీనామాపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల జడ్పీటీసీలు కూడా రాజీనామా బాటలో ఉన్నారు.విజయవాడలో మ‌రికాసేప‌టిలో ఆదినారాయణ రెడ్డి ప్రెస్‌మీట్ ఉంది.

Tags; Has Jammalamadugu MLA Adinarayana Reddy resigned?