హైదరాబాద్ ముచ్చట్లు::
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.5,120 తగ్గి రూ.1,25,570కు చేరడం గమనార్హం. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.4,700 తగ్గుదల నమోదై రూ.1,15,100 వద్ద ఉంది. అటు KG వెండి ధర రూ.5,000 పడిపోయి రూ.1,75,000 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. NOTE: ఈ ధరలపై 3శాతం జీఎస్టీ అదనం.
Tags:Gold prices plummet