March 31, 2026
Explore
వెలగపూడిలో కేబినెట్ మీటింగ్ హాలులో ఏపీ మంత్రివర్గ సమావేశం.

వెలగపూడిలో కేబినెట్ మీటింగ్ హాలులో ఏపీ మంత్రివర్గ సమావేశం.

March 31, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 10.30కు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గల కేబినెట్ మీటింగ్ హాలులో ఏపీ మంత్రివర్గ సమావేశం.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్.

Tags; The Andhra Pradesh Cabinet meeting is being held in the Cabinet Meeting Hall at Velagapudi.