November 20, 2026
Explore
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.

November 20, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు::

ఉచిత దర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది.

₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది.

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల వివరాలు:

దర్శనం చేసుకున్న భక్తులు: 67,915

తలనీలాలు సమర్పించిన భక్తులు: 23,399

హుండీ ఆదాయం: ₹4.61 కోట్లు

విక్రయించిన లడ్డూలు: 4.11 లక్షలు

అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు: 1.83 లక్షలు

వైద్య చికిత్స పొందిన భక్తులు: 2,608

Tags: The rush of devotees at Tirumala continues to be normal.