November 20, 2026
Explore
మదనపల్లెలో కిలో రూ.34 పలికిన టమోటా

మదనపల్లెలో కిలో రూ.34 పలికిన టమోటా

November 20, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు::

మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం టమోటా ధరల పెరుగుదల కనిపించింది. కిలో రూ 34 అమ్ముడు పోయాయి
మార్కెట్‌కు మొత్తం 86 మెట్రిక్ టన్నుల టమోటా రాగా, ఫస్ట్ గ్రేడ్ 10 కిలోలకు కనిష్ఠంగా రూ.280, గరిష్ఠంగా రూ.340, మోడల్ ధర రూ.310గా పలికింది. అంటే కిలో రూ.34 వరకు పలికింది. సెకండ్ గ్రేడ్ 10 కిలోలకు కనిష్ఠంగా రూ.150, గరిష్ఠంగా రూ.260, మోడల్ ధర రూ.220గా నమోదైంది.

Tags;Tomatoes priced at Rs 34 per kg in Madanapalle