November 20, 2026
Explore
ఫోన్ పే లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

ఫోన్ పే లో డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

November 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు::

ఫోన్ పే , పేటీఎం వంటి యాప్స్ బంగారం కొనుగోలు, అమ్మకం సమయంలో తేడాలుంటాయి. ఉదా. రోజూ రూ. 100తో గోల్డ్ కొంటే అందులో 3% GST కట్ అవుతుంది. అంటే మీరు రూ.97 విలువైన గోల్డ్ మాత్రమే కొన్నట్లు. అదే అమ్మే సమయంలో కొనుగోలు ధరతో పోల్చితే 3-4శాతం వరకు వ్యత్యాసం ఉంటుంది. తాజాగా బంగారం ధరలు పడిపోవడంతో డిజిటల్ గోల్డ్ విక్రయించాలనుకునేవారు కొనుగోలు, అమ్మకం ధరల మధ్య తేడాను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags;Are you buying digital gold on PhonePe?