November 20, 2026
Explore
వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి హల్దీ వేడుకలు.. సందడిగా వేడుకలు!

వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి హల్దీ వేడుకలు.. సందడిగా వేడుకలు!

November 20, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు::

వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుకల్లో భాగంగా హల్దీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందడి మధ్య పసుపు వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

Tags;Haldi ceremony for Y.S. Sharmila’s daughter Anjali Reddy—the celebrations are in full swing!