నంద్యాల ముచ్చట్లు:
శ్రీశైలం ప్రాజెక్టు లో తగ్గిపోతున్న నీటి నిల్వలు..!
ప్రస్తుతం 824 అడుగుల నీటిమట్టం, 44 టీఎంసీల నీటి నిల్వ.
శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఆగిన విద్యుత్ ఉత్పత్తి..!
Tags: Nandyal: Power Generation Halted at Srisailam Project!