అనంతపురం ముచ్చట్లు:
ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు
అనంతపురంలో వెలుగుచూసిన అరుదైన ఘటన
15 ఏళ్ల బాలిక కడుపులో భారీగా పేరుకుపోయిన వెంట్రుకలు
చిన్నప్పటి నుంచి తల వెంట్రుకలు పీక్కుని తినే అలవాటు
వెంట్రుకలు కడుపులో గడ్డలా మారడంతో తీవ్ర కడుపునొప్పి
పరీక్షల అనంతరం రాపుంజల్ సిండ్రోమ్‌గా గుర్తించిన వైద్యులు
ఆపరేషన్ చేసి ఏకంగా 750 గ్రాముల వెంట్రుకలు తొలగింపు
బయటకు తీసిన వెంట్రుకల పొడవు 1.12 మీటర్లు
బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన అనంతపురం వైద్యులు.
Tags; 750 grams of hair in a girl’s stomach..