November 19, 2026
Explore
పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరారీ..

పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరారీ..

November 19, 2026 | Andhra Pradesh

ప్రకాశం ముచ్చట్లు:

చీరాల పోలీసుల కస్టడీ నుంచి ముగ్గురు ఖైదీలు పరారీ. ఒంగోలు జిల్లా కారాగారంలో రిమాండ్ లో వున్న ముగ్గురు ఖైదీలు.నిందితులను కోర్టులో హాజరు పరిచి తీసుకెళ్తుండగా పరారీ. ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి పరారైన ముగ్గురు మధ్యప్రదేశ్ ఖైదీలు.

Tags; Three prisoners escape from police custody..