November 19, 2026
Explore
సంబేపల్లి మండలంలో ఇద్దరు అదృశ్యం

సంబేపల్లి మండలంలో ఇద్దరు అదృశ్యం

November 19, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు:

మహిళ మరియు బాలిక అదృశ్యం

సంబేపల్లి మండలం, సెట్టిపల్లి గ్రామానికి చెందిన పై ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయిన సమాచారం మేరకు ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేశామని తెలిపారు.

  1. వి. శ్రావణి, వయస్సు 20 సంవత్సరాలు, భర్త: బి. నరేంద్ర నాయక్
  2. షేక్ ఆయేషా బేగం, వయస్సు 16 సంవత్సరాలు, తండ్రి: రసూల్

పై ఇద్దరిలో ఎవరైనా కనిపించినా లేదా వారి ఆచూకీ తెలిసినా వెంటనే క్రింది నంబర్లకు సమాచారం అందించాలని ఎస్ఐ తెలిపారు.

SI, సంబేపల్లి పోలీస్ స్టేషన్: 9121100566

CI, రాయచోటి రూరల్: 9121100563

Tags; Two people missing in Sambepalli mandal