November 19, 2026
Explore
శబరిమల యాత్రకు వచ్చే ఏపీ, తెలంగాణ భక్తులకు కేరళ ప్రభుత్వం, ఆలయ బోర్డు కీలక విన్నపం

శబరిమల యాత్రకు వచ్చే ఏపీ, తెలంగాణ భక్తులకు కేరళ ప్రభుత్వం, ఆలయ బోర్డు కీలక విన్నపం

November 19, 2026 | Andhra Pradesh

శబరిమలముచ్చట్లు:

పంబా నదిలో వస్త్రాలు వదలొద్దని కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ బోర్డు విన్నపం

వస్త్రాలు వదిలేయడం వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని ఆందోళన

ఈ విషయంలో భక్తులను చైతన్యపరచాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ

Tags; Kerala government and temple board make a key request to devotees from Andhra Pradesh and Telangana visiting Sabarimala