పుంగనూరుముచ్చట్లు:
నూతన వధువరులను ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు కలసి బుధవారం ఆశీర్వధించారు.మండల వైఎస్సార్‌సిపి నాయకుడు శ్రీనివాసులు కుమారై వివాహా వేడుకలు ఈడిగపల్లె కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపి ఇద్దరు హాజరై వధువరులను ఆశీర్వధించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్సార్‌సిపి నాయకులు, కార్యకర్తలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపి లతో చర్చించారు. ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సిపిదే విజయం అని , ప్రతి ఒక్కరు ధైర్యంగా నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.
Tags; MLA Peddireddi and MP Mithun blessed the newlywed couple.