November 18, 2026
Explore
భారీగా తగ్గిన బంగారం ధరలు

భారీగా తగ్గిన బంగారం ధరలు

November 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

లక్ష రూపాయలు దిగువకు ఒక తులం బంగారం రావాలని కోరుకుంటున్న ఆడపిల్లల తల్లితండ్రులు

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.2,780 తగ్గి రూ.1,36,260కి చేరింది

22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.2,550 పడిపోయి రూ.1,22,150 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,75,000గా ఉంది.

ప్రాంతాన్ని బట్టి ఈ రేట్లలో మార్పులు ఉండవచ్చు. వీటికి 3% జీఎస్టీ అదనం. కాగా 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ గత 3 రోజుల్లో రూ.4,360 తగ్గింది.

Tags; Gold prices have dropped significantly