November 18, 2026
Explore
ఈనెల 26న ఏపీ కేబినెట్ సమావేశం

ఈనెల 26న ఏపీ కేబినెట్ సమావేశం

November 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నవంబరు 26న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై శాఖల వారీగా ప్రతిపాదనల్ని సిద్ధం చేసి 25వ తేదీ ఉదయం 10:30 గంటల్లోగా జీఏడీలో అందజేయాలని అన్ని శాఖల ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.

Tags; AP Cabinet meeting on the 26th of this month