ఎన్టీఆర్ జిల్లాముచ్చట్లు:
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
కొండపర్వ గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ నేపథ్యంలో విస్సన్నపేట మీడియా వాట్సాప్ గ్రూపులో సందేశం పంపిస్తూ గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని, మహిళలు ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని హెచ్చరించారు.
Tags; Movement of a tiger in the vicinity of Kondaparva village..