అమరావతిముచ్చట్లు:
బర్డ్ ఫ్లూ (H5N1) వ్యాధి నుంచి కోళ్లను రక్షించేందుకు భారత్ తొలి స్వదేశీ టీకాను అభివృద్ధి చేసింది. భోపాల్‌లోని ICAR-NIHSAD శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టీకాను ఈనెల 20న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బర్డ్ ఫ్లూ కేసులు బయటపడటంతో ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకురానున్న ఈ టీకా పౌల్ట్రీ రంగానికి ఉపశమనం కలిగించనుంది.
Tags: First indigenous vaccine to contain bird flu!