November 18, 2026
Explore
సూర్యలంక వద్ద సముద్ర స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి..!

సూర్యలంక వద్ద సముద్ర స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి..!

November 18, 2026 | Andhra Pradesh

బాపట్ల ముచ్చట్లు:

మృతుడు గుంటూరు జిల్లా పెదకాకాని వాసి షేక్ వలి(40)గా గుర్తింపు.

విహారయాత్ర కోసం సూర్యలంకకు వచ్చిన 15 మంది బృందం.

లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో సముద్రంలో కొట్టుకుపోయిన షేక్ వలీ.

*ఘటనపై కేసు నమోదు చేసిన బాపట్ల గ్రామీణ పోలీసులు.

Tags; Man dies after going for a sea bath at Suryalanka..!