తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి సర్వదర్శనం కోసం 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,833 మంది భక్తులు.
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 24,771 మంది భక్తులు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు.
Tags;For devotees without tokens, the time required for ‘Sarva Darshanam’ of Srivari is 6 hours!