అమరావతిముచ్చట్లు:
నేడు లేదా రేపు జెడ్పీ చైర్మన్ అభ్యర్థులపై నిర్ణయం
ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీచైర్మన్ల ఎన్నికలు
27 జెడ్పీ చైర్మన్ స్థానాల పంపకాలపై కూటమి కసరత్తు
TDPకి 21-22 జెడ్పీ చైర్మన్ స్థానాలు దక్కే అవకాశం
జనసేనకు 4-5, బీజేపీకి ఒక స్థానం ఇచ్చే యోచన
ఐదు జెడ్పీ చైర్మన్ స్థానాలు కోరుతున్న జనసేన
మరిన్ని స్థానాలు కావాలని కోరుతున్న జనసేన
శ్రీకాకుళం, కృష్ణా, కాకినాడ స్థానాలపై ఉత్కంఠ
ప.గో, అనకాపల్లి, సత్యసాయి స్థానాలపైనా పోటీ
కడప జెడ్పీ చైర్మన్ స్థానం కోసం టీడీపీ, బీజేపీ పోటీ
Tags; Anticipation among alliance parties regarding ZP Chairman posts