తమిళనాడు ముచ్చట్లు:
92 వేల మంది రైతులు, టీచర్లపై కేసుల ఎత్తివేత…
తమిళనాడులో రైతులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది..
తమ డిమాండ్ల సాధన కోసం గతంలో శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వారిపై నమోదైన పోలీసు కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది…
సెప్టెంబర్ 2న అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీ మేరకు సీఎం విజయ్ ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు..
Tags; Tamil Nadu government takes a key decision..