శ్రీశైలం ముచ్చట్లు:
215.80 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 48.57 టీఎంసీల నీరు మాత్రమే…
885 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 829.10 అడుగులు…
కేవలం 9 రోజుల్లో 3.03 టీఎంసీల మేర తగ్గిన నీటి నిల్వలు…
రోజుకు సగటున 0.33 టీఎంసీల నీటి తగ్గుదల…
జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి నిలిచిపోయిన వరద ప్రవాహం…
కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి…
హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం తాగునీటి అవసరాలకు జూలై వరకు నీటిని సరిపెట్టేలా అధికారుల ప్రణాళిక…
ఇదే పరిస్థితి కొనసాగితే వేసవిలో తాగునీటి కష్టాలు తప్పవన్న ఆందోళన.
Tags: Water levels in the Srisailam project are dropping significantly…