అమరావతిముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో ‘రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్’ విడుదల..!
రెండో దశలో 4,960 సర్పంచ్‌లు, 49,224 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్.
రెండో దశలో ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ.
Tags; Gram Panchayat election notification released!