తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,173 మంది భక్తులు.
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 27,058 మంది భక్తులు.
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.95 కోట్లు.
Tags; For devotees without tokens, the wait time for ‘Sarva Darshanam’ of the Lord (Srivari) is 18 hours!