November 15, 2026
Explore
కంటి వైద్యశిబిరం

కంటి వైద్యశిబిరం

November 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని బిఎంఎస్‌ క్లబ్‌ ఆవరణంలో లయన్స్ క్లబ్‌ , లియోక్లబ్‌ చే కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఆదివారం ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ ఆధ్వర్యంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.

Tags; Eye Medical Camp