శబరిమల ముచ్చట్లు:
‘ఇండియా పోస్ట్’ ద్వారా శబరిమల సన్నిధానం నుంచి భక్తులకు అయ్యప్ప ప్రసాదం పంపిణీ.
‘మండల-మకరవిళక్కు’ సీజన్‌తో సేవలు ప్రారంభం.
‘అరవణ పాయసం, అప్పం’ ప్రసాదాలు అందుబాటులోకి.
నవంబర్ 17 నుంచి 24 గంటల ‘ప్రత్యేక కౌంటర్’ ప్రారంభం.
Tags: Good news for Ayyappa devotees – ‘Sabarimala’ prasadam delivered right to your doorstep!