March 31, 2026
Explore
మదనపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం

మదనపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం

March 31, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో మంగళవారం నాడు మదనపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .
తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి.

Tags:Round Table Meeting in Madanapalle