గోల్కొండముచ్చట్లు:
గోల్కొండకు చెందిన అరుదైన ‘బల్గారి పింక్’ వజ్రం జెనీవాలో క్రిస్టీస్ నిర్వహించిన వేలంలో రూ.130 కోట్లకు అమ్ముడైంది. 24 క్యారెట్ల ఈ వజ్రాన్ని 1950లలో కొనుగోలు చేసి, బల్గారి సంస్థ ఉంగరంగా రూపొందించింది. దాదాపు 70 ఏళ్లుగా ఒకే కుటుంబం వద్ద ఉన్న దీన్ని తొలిసారి వేలం వేశారు. అరుదైన రంగు, నాణ్యత కారణంగా క్రిస్టీస్ దీన్ని ‘పింక్ డైమండ్స్ లో మోనాలిసా’గా అభివర్ణించింది.
Tags: Golconda diamond fetches Rs 130 crore at auction