November 15, 2026
Explore
జనసేన’ పార్టీ నేతల పేరుతో మోసం చేసిన మహిళ అరెస్ట్..!

జనసేన’ పార్టీ నేతల పేరుతో మోసం చేసిన మహిళ అరెస్ట్..!

November 15, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

మోసం చేసిన ‘ధరణి’ని అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు.

ధరణితో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా అరెస్ట్.

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ధరణి.

Tags: Woman arrested for committing fraud in the name of ‘Jana Sena’ party leaders!