November 15, 2026
Explore
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల భేటీ.

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల భేటీ.

November 15, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మోదీతో సమావేశమైన మంత్రులు ఉత్తమ్‌, వాకిటి

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై చర్చ.

తెలంగాణకు రూ.30 వేల కోట్ల సాయం కోరిన సీఎం.

గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై కీలక విజ్ఞప్తి.

తుమ్మిడిహెట్టి నిర్మాణానికి సహకారం కోరిన రేవంత్‌.

సమ్మక్క-సాగర్ ప్రాజెక్టుకు అనుమతులపై చర్చ.

ప్రాజెక్టు జలాల్లో 50 శాతం వాటా కోరిన సీఎం.

గ్లోబల్ సమ్మిట్‌కు మోదీని ఆహ్వానించిన రేవంత్‌.

ఖేలో ఇండియా క్రీడల ప్రారంభోత్సవానికి ఆహ్వానం.

సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానికి వివరించిన రేవంత్‌.

Tags: CM Revanth Reddy and ministers meet with PM Modi.