November 15, 2026
Explore
రాష్ట్ర బార్ కౌన్సిల్ క్రమశిక్షణా కమిటీ సభ్యుడిగా పి.వెంకట నరసింహులు

రాష్ట్ర బార్ కౌన్సిల్ క్రమశిక్షణా కమిటీ సభ్యుడిగా పి.వెంకట నరసింహులు

November 15, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ క్రమశిక్షణా కమిటీల కో-ఆప్టెడ్ సభ్యుడిగా సీనియర్ న్యాయవాది పి.వెంకట నరసింహులు నియమితులయ్యారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ కార్యదర్శి బి.పద్మలత అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురిని కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎంపిక చేయగా అందులో ఆయన ఉన్నారు. ప్రతిష్ఠాత్మక కమిటీలో స్థానం దక్కడం పట్ల స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Tags; P. Venkata Narasimhulu as a member of the State Bar Council’s Disciplinary Committee