పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని తహశీల్ధార్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్ రాము తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ల సమస్యలు పరిష్కరించేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్నిశాఖల అధికారులు, సభ్యులు తప్పక హాజరుకావాలెనని కోరారు.
Tags: SC/ST Monitoring Committee Meeting on the 31st