November 14, 2026
Explore
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు షాక్ డిసెంబర్ 1 నుంచి అదనపు ఛార్జీలు

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు షాక్ డిసెంబర్ 1 నుంచి అదనపు ఛార్జీలు

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

డిసెంబర్ 1 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రవాణా సంబంధిత లావాదేవీల్లో రూ.30 వేలు దాటిన ప్రతి లావాదేవీపై 1% సర్‌ఛార్జీ వసూలు చేయనున్నారు.

ఒక బిల్లింగ్ సైకిల్‌లో ఇంధన ఖర్చు రూ.50 వేలు మించితే 1% అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదనపు భారం పడకుండా నెలవారీ ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ సూచిస్తోంది.

Tags; A shock for SBI credit cardholders: additional charges from December 1st