ఏలూరు జిల్లా ముచ్చట్లు:
ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలో రిలయన్స్ సంస్థ రూ. 43 వేల కోట్లతో అండర్ గ్రౌండ్ బొగ్గును గ్యాస్ గా మార్చే ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. భవిష్యత్తులో ఈ పెట్టుబడులు రూ. 2.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనిద్వారా సుమారు 40 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుండగా, తొలి దశలో భౌగోళిక అధ్యయనాలు, రెండో దశలో ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు.
Tags: Coal-to-gas production plant to be set up in AP with an investment of Rs 43,000 crore