November 14, 2026
Explore
ఎల్లుండి నుంచి ఇంటికే RC, డ్రైవింగ్ లైసెన్స్ లు

ఎల్లుండి నుంచి ఇంటికే RC, డ్రైవింగ్ లైసెన్స్ లు

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్లో ఆర్సీ(RC), డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎల్లుండి నుంచి 2024 అక్టోబర్ నుంచి 2026 ఆగస్టు వరకు ఉన్న 39.60 లక్షల కార్డులను అందజేయనున్నారు. గతంలో ఫీజు చెల్లించిన వారికి పోస్టు ద్వారా ఇంటికే కార్డులు పంపనున్నారు. మిగతా 24.36 లక్షల మంది కూడా రూ. 235 ఫీజు చెల్లిస్తే కార్డులు పంపుతామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

Tags; RCs and driving licenses to be delivered to your home starting the day after tomorrow