November 14, 2026
Explore
ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూత

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

  ప్రముఖ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాల సినీప్రస్థానంలో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. గిరిబాబు 1946లో ప్రకాశం జిల్లాలో జన్మించారు. 1973లో ‘జగమే మాయ’ సినిమాలో విలన్గా తన కెరీర్ ప్రారంభించారు. నిర్మాత, దర్శకుడిగానూ పని చేశారు.

Tags; Prominent actor Giribabu passes away