పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10:30 గంటలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అప్పాజి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిదులతో పాటు వివిధశాఖల అధికారులు తప్పకుండ హాజరుకావాలని ఆయన కోరారు.
Tags: Mandal General Body Meeting on the 31st