మైసూర్‌ముచ్చట్లు:
కర్ణాటకలోని మైసూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మానవత్వం చాటుకున్నారు. వేదికపై అస్వస్థతకు గురైన ఒక వృద్ధ కార్యకర్తకు ఆయన స్వయంగా సాయం అందించారు.
- మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు ప్రేమ సింబయ్య వేదికపై కళ్లు తిరిగి పడిపోబోతుండగా ప్రధాని గమనించారు.
- వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఎలక్ట్రోలైట్స్ అందించి ప్రథమ చికిత్స అందేలా చూశారు.
- ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడే వరకు పీఎం అక్కడే ఉండి పర్యవేక్షించారు.
Tags: PM Modi helps an elderly woman at a rally in Mysore