November 14, 2026
Explore
సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు..?

సంక్రాంతి తర్వాత 30 మందికి పైగా ఇంఛార్జ్లపై జగన్ వేటు..?

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో పనితీరు మెరుగుపరచని 30 మందికి పైగా ఇంచార్జ్లను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, నివేదికల ఆధారంగా ఈ ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ భారీ మార్పులు జరగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అట్టడుగు స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ నిర్ణయానికి సిద్దమైనట్లు సమాచారం.

Tags: Will Jagan axe over 30 in-charges after Sankranti?