అమరావతిముచ్చట్లు:
భారత్‌తో జరుగుతున్న అండర్-19 ఆసియాకప్ ఫైనల్లో పాకిస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 337/9 పరుగులు చేసింది. పాక్ జట్టులో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (107) సెంచరీతో చెలరేగగా, అబ్దుల్ ఖాదిర్ (80), ఫర్హాన్ యూసఫ్ (63) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో కావ్యా పటేల్ 4, చిగురుపాటి వెంకట 3, అర్జున్ రాజ్‌పుత్ ఒక వికెట్ తీశారు.
Tags; Final against Pakistan.. India’s target is 338