November 14, 2026
Explore
59వ గ్రంధాలయ వారోత్సవాలు

59వ గ్రంధాలయ వారోత్సవాలు

November 14, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని గ్రంధాలయంలో 59వ జాతీయ వారోత్సవాలను గ్రంధాలయ అధికారి తులసినాయక్‌ శనివారం ప్రారంభించారు. బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించి, బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు వెంకటపతి, రామలింగప్ప, హరి మొదలియార్‌, ఇంతియాజ్‌, గిరిధర్‌, సలీం, అబ్దుల్లా పాల్గొన్నారు.

Tags; 59th Library Week Celebrations