November 14, 2026
Explore
ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

November 14, 2026 | Andhra Pradesh

ఢిల్లీ ముచ్చట్లు:

ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. నగరంలో సగటున 348 AQI పాయింట్లు నమోదవ్వగా, 48 కేంద్రాల్లో గాలి నాణ్యత 300 పాయింట్లు దాటి వెరీపూర్ కేటగిరీకి చేరుకుంది. ముఖ్యంగా NIH నరేలా వద్ద 429 పాయింట్లతో అత్యధిక కాలుష్యం నమోదైంది. దీనివల్ల ప్రజలకు కళ్ల మంటలు, దగ్గు, శ్వాస సమస్యలు ఎదురవుతున్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా ఢిల్లీ NCRలో GRAP-1, 2, 3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. బొగ్గు, కట్టెల వినియోగం, డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించారు. ఐదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.

Tags; Air pollution in Delhi at a critically dangerous level