అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియకు తొలి రోజే స్పందన లభించింది. 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 11న ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా, మొదటి రోజే 397 మంది అభ్యర్థులు 487 పేపర్లకు అప్లై చేశారు. నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని కన్వీనర్ ఎం. వి. కృష్ణారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
Tags:AP DSC applications begin