November 14, 2026
Explore
ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచ్లు

ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచ్లు

November 14, 2026 | Andhra Pradesh

ప్రకాశం జిల్లా ముచ్చట్లు:

ఏపీలోని ఓ గ్రామంలో ఓ వీధి దాటితే జిల్లానే మారిపోతుంది. ఈ గ్రామంలో ఒకవైపు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కె.రాజుపాలెం కాగా, మరోవైపు బాపట్ల జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం ఉన్నాయి. నిత్యం కలివిడిగా ఉండే ఈ గ్రామ ప్రజలకు ఎన్నికల వేళ మాత్రమే తాము వేర్వేరు ప్రాంతాల వాసులమనే సంగతి గుర్తుకొస్తుంది. భౌగోళిక సరిహద్దుల కారణంగా వేర్వేరు విడతల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి.

Tags: Two Sarpanchs for a single village