November 14, 2026
Explore
RAC రద్దు.. త్వరలో రైల్వే శాఖ నిర్ణయం?

RAC రద్దు.. త్వరలో రైల్వే శాఖ నిర్ణయం?

November 14, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రైల్వే శాఖ ఆర్ఎసీ(RAC) విధానాన్ని రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. పూర్తి టికెట్ ధర వసూలు చేసి అరకొర సీటు కేటాయించడంపై పార్లమెంటరీ ప్యానెల్ అభ్యంతరం తెలపడంతో, రైల్వే ఈ ప్రత్యామ్నాయాన్ని సమీక్షిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది.

Tags:Abolition of RAC – Will the Railway Ministry make a decision soon?