అమరావతిముచ్చట్లు:
ఏపీలో మురసు తుఫాను కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు రూ.2,484.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి వివరించింది. 1.43 లక్షల హెక్టార్లలో సాధారణ పంటలు, ఉద్యాన పంటలు, ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో నష్టం, సహాయక చర్యలపై తాడేపల్లిలో ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్జైన్ కేంద్ర బృందానికి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.
Tags: Cyclone Mora causes damage worth Rs 2,484.43 crore